నేడే ఇంటీగ్రేటెడ్ స్కూల్‌కు భూమిపూజ

నేడే ఇంటీగ్రేటెడ్ స్కూల్‌కు భూమిపూజ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం మోతే గ్రామంలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటీగ్రేటెడ్ స్కూల్ భూమిపూజకు తరలిరావాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కార్యాలయం నుంచొ ఓ ప్రకటన విడుదల చేశారు. 25ఎకరాలలో రూ. 200 కోట్ల నిధులతో అన్ని హంగులతో సరికొత్తగా నిర్మించనున్న స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి భూమిపూజ ఇవాళ చేయనున్నట్లు తెలిపారు.