కార్తీక మాస మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

కార్తీక మాస మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

BDK: శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో జరిగే కార్తీక మాస మహోత్సవానికి మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును నీలకంఠేశ్వర స్వామి దేవాలయ ఛైర్మన్ కూచిపూడి బాబు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ మహత్తర కార్యక్రమానికి ఎమ్మెల్యేను హాజరు కావాలని కోరారు.