ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా ఎస్.బేబీ

ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా ఎస్.బేబీ

NDL: ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్.బేబీని నాయకులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. సింగిల్ విండో ఛైర్మన్ ఏ.షహబుద్దీన్ శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి అభినందించారు. పట్టణ అభివృద్ధికి కలిసి పనిచేయాలని, పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.