VIDEO: పుంగనూరులో కుక్కల బెడద

VIDEO: పుంగనూరులో కుక్కల బెడద

CTR: పుంగనూరులో ఉబేదుల కాంపౌండ్, గోకుల్ ఏరియాలో వీధి కుక్కల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానికులు తెలిపారు. గుంపులుగా తిరుగుతున్న కుక్కలు గతంలో చిన్నారులపై దాడులు చేసినట్లు గుర్తుచేశారు. ప్రజలు రాత్రిపూట, పగలు భయంతో సంచరిస్తున్నారని చెప్పారు. పుంగనూరు మున్సిపాలిటీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.