జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం వాయిదా
VZM : విజయనగరంలో రేపు జరగవలసిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మొంథా తుఫాన్ నేపథ్యంలో వాయిదా వేయడమైందని జిల్లా పరిషత్ సీఈవో బి.సత్యనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తదుపరి సమావేశం తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు. సభ్యులు అధికారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.