ప్రమాదవశాత్తు ఐచర్ వాహనం దగ్ధం
ATP: పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఐచర్ వాహనం అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ముచ్చుకోట - ఏ కొండాపురం గ్రామాల మధ్య తాడిపత్రి - అనంతపురం నేషనల్ హైవే 544 - D పై స్క్రాప్ టైర్ లోడ్‌తో వెళ్తున్న ఐచర్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.