మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

NZB: తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీలో భాగంగా బోధన్ మండలం కల్దుర్కిలో మహిళలకు ఇందిరమ్మ చీరలను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకుడు ప్రకాష్ పటేల్ మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.