క్రమశిక్షణకు మారు పేరు చుక్కారామయ్య: హరీష్ రావు

క్రమశిక్షణకు మారు పేరు చుక్కారామయ్య: హరీష్ రావు

SDPT: నిరాడంబరత్వానికి నిలువుటద్దం, క్రమశిక్షణకు మారుపేరు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు 'X'లో పేర్కొన్నారు. ఐఐటీ రామయ్యగా సుపరిచితులైన చుక్కా రామయ్య 100 ఏటా అడుగు పెట్టిన సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న ఫొటోను హరీష్ రావు పోస్ట్ చేశారు. అక్షరం ఆయన ఆయుధం ఉన్నారు. వందేళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన చుక్క రామయ్య ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.