ఏపీ గురుకుల ప్రవేశ పరీక్షలు వాయిదా
కృష్ణా: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ (APREIS) 6 నుంచి 10 తరగతి ప్రవేశానికి రేపు జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా అయ్యాయి. అనివార్య కారణాల వల్ల రేపు నిర్వహించాల్సిన పరీక్షలు మార్చి 8కి వాయిదా అయినట్లు అధికారులు తలిపారు. అభ్యర్థులు గమనించి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.