ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

KMR: సదాశివనగర్ మండలంలోని కుప్రియల్ గ్రామానికి చెందిన రెడ్డి సంపత్ వయస్సు 17 ప్రమాదవశాత్తూ దిచక్రవాహణంకు యాక్సిడెంట్ అయింది.తలకు బలమైన గాయాలు అవ్వడంతో హైదరాబాద్‌కు తరలించారు. డాక్టర్లు వైద్య ఖర్చులకు 6 లక్షలు అవుతాయని అన్నారు. వీరి ఆర్థిక పరిస్థితి బాగలేక ,ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా సహయం చేయాలంటే ఫోన్ పే 9494516624 సహాయం చేయాలని వేడుకున్నారు.