బోల్తా పడ్డ కారు.. తీవ్ర గాయాలు

బోల్తా పడ్డ కారు.. తీవ్ర గాయాలు

పల్నాడు జిల్లా శావల్యాపురం మండల కేంద్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొంకెరు వాగు వద్ద ఉన్న బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయా, వారు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.