'మతి భ్రమిస్తే మెంటల్ హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకోవాలి'

'మతి భ్రమిస్తే మెంటల్ హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకోవాలి'

KNR: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డు అదుపు లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్‌లో అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేశారని, ఫోన్ ట్యాపింగ్‌కు శ్రీకారం చుట్టింది BRS పార్టీ అని, మతి భ్రమిస్తే మెంటల్ హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకోవాలన్నారు.