VIDEO: రేణిగుంటలో మాజీ ప్రధానమంత్రి కాంస్య విగ్రహావిష్కరణ

VIDEO: రేణిగుంటలో మాజీ ప్రధానమంత్రి కాంస్య విగ్రహావిష్కరణ

TPT: శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్. మాధవ్ సారథ్యంలో ఈనెల 14వ తేదీన రేణిగుంటలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.