కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్ చిత్ర మిశ్రా
★ బీర్పూర్‌లో ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఉప వైద్యాధికారి డా. శ్రీనివాస్ 
★ రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
★ ధర్మారంలో జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య