VIDEO: విజయవాడలో ట్రాఫిక్ అంతరాయం
NTR: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ వద్ద ఫుల్ ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. అమ్మవారి దేవాలయానికి వెళ్లే వాహనాల రద్దీ కారణంగా క్రింద ట్రాఫిక్‌లో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఘాట్ రోడ్లో వాహనాలను అనుమతించకపోవడంతో టాపిక్ అంతరాయం నెలకొంది.