'సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'

'సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం'

కృష్ణా: పెద్దఓగిరాల కాల్వకట్టపై కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి నిన్న ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు,అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.