ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

KKD: కిర్లంపూడి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు హాజరై ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక అంశాలపై చర్చించారు.