సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్‌కు చెందిన బాదావత్ లలితకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.42,000 విలువైన సీఎం సహాయనిధి చెక్కు మంజూరైంది. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాబా చేతుల మీదగా ఇవాళ చెక్కును బాధితులకు అందించారు. ఈసందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.