జిల్లాల మార్పుకు నేడే లాస్ట్ డేట్

కృష్ణా: కొత్త జిల్లాల ఏర్పాటు, పేర్లు మార్పుపై ప్రజలు వినతులు సమర్పించవచ్చని మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2 వరకు అభ్యర్థనలు స్వీకరించనున్నట్టు చెప్పారు. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. కైకలూరును కృష్ణాలో, పెనమలూరు, గన్నవరం, నూజివీడును విజయవాడలో జగ్గయ్యపేట, నందిగామలను NTRలో ఉంచాలంటున్నారని అన్నారు.