ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి: MLA గండ్ర

ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి: MLA గండ్ర

BHPL: ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని, అన్యాక్రాంతం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని MLA గండ్ర స్పష్టం చేశారు. ఐడిఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ, కౌంటర్లు దాఖలపై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA హాజరై, మాట్లాడారు. అర్హులైన రైతులకు భూ హక్కు పత్రాలు జారీ చేయాలని ఆదేశించారు.