విద్యుత్ ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ యువకులు

KMR: పాల్వంచ మండలంలోని ఆరేపల్లి గ్రామ శివారులో మంగళవారం వినాయక విగ్రహాన్ని తీసుకు వస్తున్న ట్రాక్టర్‌కు, విద్యుత్ వైర్లు తగలడంతో ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరు యువకులకు, కరెంట్ షాక్ కొట్టడంతో స్థానికులు గమనించి వారిని కాపాడారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.