ఉత్తమ అవార్డు అందుకున్న MPDO

ప్రకాశం: 79వ స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా రాచర్ల మండలం ఎంపీడీవో సూరా వెంకటరామిరెడ్డి ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రావడం పట్ల పలువులు సిబ్బంది, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.