VIDEO: 'తేమ శాతం వచ్చిన వెంటనే తూకం వేయాలి'

VIDEO: 'తేమ శాతం వచ్చిన వెంటనే తూకం వేయాలి'

WNP: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యం నిర్దేశించిన తేమశాతం వచ్చిన వెంటనే తూకం చేసి కేటాయించిన మిల్లుకు లోడ్ చేసి పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. చిట్యాల‌లోని గురువారం మార్కెట్ యార్డ్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల ధాన్యాన్ని తెచ్చిన వారికి తెచ్చినట్లుగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.