ఏకలవ్య పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం

ఏకలవ్య పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం

ASR: పోలవరం జిల్లాలోని ఏకలవ్య పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రంపచోడవరం, రాజవొమ్మంగి, అడ్డతీగల, వై.రామవరం, మారేడుమిల్లి, చింతూరు స్కూళ్లలో ఒక్కోచోట 60 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న వారు ఈ నెల 28లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ డిడి రుక్మాంగదయ్య తెలిపారు.