చెరువులకు మహర్దశ.. రూ.5.82 కోట్లతో సుందరీకరణ

చెరువులకు మహర్దశ.. రూ.5.82 కోట్లతో సుందరీకరణ

KNR: కరీంనగర్ పరిధిలోని కొత్తపల్లి, రేకుర్తి, తీగలగుట్టపల్లి చెరువుల సుందరీకరణకు అమృత్ 2.0 కింద రూ.5.82 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తికాగా ఈ నెల నాలుగో వారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ పనులను ప్రారంభించనున్నారు. చెరువు కట్టల బలోపేతం, రక్షణ గోడలు, పచ్చదనం పెంపుతో పాటు కాలుష్య నివారణ చర్యలు చేపట్టనున్నారు.