'జీవర్ రెడ్డికి కేసీఆర్ ఏం ఆశలు చూపించారో'
JGL: మాజీ సీఎం కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శాలు చేశారు. కేసీఆర్ అనే పలి కేవలం ఫాంహౌస్‌కే పరిమితమైందన్నారు. KCRను దగ్గర నుంచి చూస్తే కాని ఆయన కథేమిటో అర్థమవుతుందన్నారు. ఆ పులి తిన్న ఆవుల గురించి త్వరాలో బయటపెడతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభకు పోటిగా కేసీఆర్ సభ పెట్టారని, జీవన్ రెడ్డికి కేసీఆర్ ఏం ఆశలు చూపించారో అంటూ ఎద్దేవా చేశారు.