భక్తులకు భోజనం ఏర్పాటు చేసిన మంత్రి

భక్తులకు భోజనం ఏర్పాటు చేసిన మంత్రి

SS: పెనుకొండ పట్టణంలో 753వ బాబయ్య స్వామి ఉరుసు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరుసు వేడుకలకు విచ్చేసే భక్తులకు మంత్రి సవిత భోజన వసతి ఏర్పాటు చేశారు. గత 15 సంవత్సరాలుగా ఈ ఉరుసుకు విచ్చేసే భక్తులకు భోజనం అందిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ వేడుకకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.