నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవినేని

నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవినేని

NTR: రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ టీడీపీ నాయకులు శ్రీ కనకపూడి వెంకటేశ్వర రావు భూ లక్ష్మీ కుమార్తె వివాహ మహోత్సవంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. శనివారం విజయవాడ అమ్మ కళ్యాణమండపం నందు జరిగిన కార్యక్రమంలో నూతన వధూవరులు సంధ్యారాణి, రాజేంద్రలకు అక్షింతలు వేసి ఆశీర్వదించి అభినందనలు తెలియజేశారు.