VIDEO: ఐదు మండలాల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

VIDEO: ఐదు మండలాల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

NZB: బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. 5 మండలాల సమస్యలపై చర్చించారు. అధికారులకు పరిష్కార సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ నగేశ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హుందాన్ పాల్గొన్నారు.