ప్రచారం నిర్వహించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
BDK: కరకగూడెం మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బలపరిచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సుజాత గెలుపును ఆకాంక్షిస్తూ నాయకులు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.