మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆకస్మిక తనిఖీలు

మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆకస్మిక తనిఖీలు

NZB: నగరంలో భారీ వర్షాల కారణంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మంగళవారం బోర్గం, వినాయక్ నగర్, 100 ఫిట్స్ రోడ్డుతో సహా పలు డివిజన్లలో ఆకస్మికంగా పర్యటించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకునేలా ఆదేశించారు.