బస్టాండ్‌లో పోలీసుల పహారా.. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహణ

బస్టాండ్‌లో పోలీసుల పహారా.. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహణ

WGL: పండుగ సెలవులు ముగియడంతో పాటు మేడారం, వేములవాడకు భక్తుల రద్దీ పెరగడంతో వరంగల్ బస్ స్టాండ్‌లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇంతేజార్‌గంజ్ పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా గస్తీ చేపట్టారు. చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.