VIDEO: HIT TVతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సందడి

VIDEO: HIT TVతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సందడి

HYD: ఉప్పల్ స్టేడియం వద్ద ఆరెంజ్ ఆర్మీ హడావుడి కొనసాగుతోంది. ఈ సందర్భంగా SRH అభిమానులు HIT TVతో మాట్లాడారు. పవర్ ప్లే జోడీతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని, పవర్ ప్లే అయ్యేసరికి 100 స్కోర్ దాటాలని కోరుకున్నారు. ఇదే ఫస్ట్ టైం వచ్చామని, దుమ్ము జాతర ఎగిరిపోవాలని ఫ్యాన్స్ సందడి చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. IPL అంటే ఉప్పల్ గుర్తుకు వచ్చేలా ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.