ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ
➢ మోగల్లులో రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ RRR
➢ తణుకు రోడ్డు రన్వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
➢ పుట్టపర్తిలో నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న MP శ్రీనివాస వర్మ