క్రికెట్ క్రీడాకారులకు జెర్సీలు, బ్యాట్లు అందజేత
SDPT: బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో క్రికెట్ క్రీడాకారులకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి జెర్సీలు పంపిణీ చేశారు. యువత క్రీడలు, విద్యలో రాణించి గ్రామానికి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముక్కిస పద్మారాజిరెడ్డి బ్యాట్లు అందజేశారు.