పోగొట్టుకున్న బ్యాగును పోలీసులు

W.G: బ్యాగ్ పోగొట్టుకున్న వృద్ధురాలికి రైల్వే పోలీసులు నిజాయతీతో అందజేసిన ఘటన గురువారం తణుకు రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన అంబిక గురువారం సాయంత్రం సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు వచ్చారు. తన బ్యాగ్ పోగొట్టుకోవడంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు బ్యాగ్ కానిస్టేబుల్ బాల బాధితురాలికి అందజేశారు.