విద్యార్థి వేడుకల్లో డీఈఓ అధికారి
GDWL: గట్టు మండలం అరగిద్ద ఎంపీపీఎస్ పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం, ఆత్మీయ వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి (DEO) విజయలక్ష్మి మాట్లాడుతూ.. గురుకులాల్లో 20 సీట్లు సాధించడంతో పాటు ఏడుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికవ్వడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని కొనియాడారు.