దోమల నివారణకై శానిటేషన్

దోమల నివారణకై శానిటేషన్

ఏలూరు: జిలుగుమిల్లీ మండలం బర్రింకలపాడు గ్రామంలో దోమల నివారణ కొరకు శానిటేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద దోమల నివారణ కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన దోమలు దరి చేరవని అన్నారు.