జిల్లా నూతన కలెక్టర్‌గా సాయికాంత్ వర్మ

జిల్లా నూతన కలెక్టర్‌గా సాయికాంత్ వర్మ

GNTR: రాష్ట్రంలో పలువురు IAS అధికారుల బదిలీ జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు నూతన కలెక్టర్‌గా సాయికాంత్ వర్మను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తమీమ్ అన్సారియా రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. దీంతో నూతన కలెక్టర్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.