డిపోను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్టీసీ ఈడీ

డిపోను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్టీసీ ఈడీ

PPM: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచే విధంగా చర్యలు చేపడుతున్నామని విజయనగరం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-1 బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. శనివారం పార్వతీపురం ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపోలో పలు విభాగాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. ఆయన వెంట డీపీటీవో వెంకటేశ్వరరావు, డిపో మేనేజర్ ఉన్నారు.