పేదోడి ఆరోగ్యానికి ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే

పేదోడి ఆరోగ్యానికి ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే

MBNR: ప్రజాపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదోడి ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురి లబ్ధిదారులకు దేవరకద్రలో ఎమ్మెల్యే CMRF చెక్కులను అందజేశారు. కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురైనప్పుడు చింతించకుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పొందవచ్చునన్నారు.