శంకరపట్నంలో భగీరథ సర్వే పై అవగాహన

శంకరపట్నంలో భగీరథ సర్వే పై అవగాహన

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం జడ్పీహెచ్ఎస్‌లో ఎంపీడీఓ నల్ల శ్రీవాణి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ పై మండల వ్యాప్తంగా అనుసంధానమైన పనులకు సర్వే చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్స్, ఫీల్డ్ అసిస్టెంట్, VOAలకు శిక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TOT కరీంనగర్ MPO జగన్మోహన్ రెడ్డి, MPO MD. ఖాజా బషీరుద్దీన్ పాల్గొన్నారు.