VIDEO: కంభంలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు
ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక ఏబీఎన్ చర్చి సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, కంభంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.