గ్రామాల్లో కేంద్రం మౌలిక వసతులు కల్పిస్తోంది: నందు
VKB: వికారాబాద్ BJP నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. బుధవారం మోమిన్‌పేట్ మండలం మల్‌రెడ్డి గూడలో ఎన్ఆర్ఆజీఎస్ రూ.10 లక్షలతో సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే ప్రజలు అభివృద్ధి చెందుతారని అన్నారు.