హరిజనవాడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: చమర్తి
అన్నమయ్య: హరిజనవాడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని, వారి సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. బుధవారం సుండుపల్లి మండలం పోలిమేరపల్లి గ్రామపంచాయతీ ఎర్రగుట్ట హరిజనవాడ గ్రామస్తుల గ్రామస్తుల ఆహ్వానం మేరకు హాజరై గ్రామ దేవాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు.