VIDEO: సఫీల్‌గూడ బోర్ వెల్ పనులు ప్రారంభం..!

VIDEO: సఫీల్‌గూడ బోర్ వెల్ పనులు ప్రారంభం..!

మేడ్చల్: సఫీల్‌గూడ డివిజన్ పరిధిలో రూ.15 లక్షల వ్యయంతో బోర్ వెల్ పనులు ప్రారంభించినట్లుగా కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ తెలియజేశారు. అంతేకాక చెరువు క్లీనింగ్ పనులు సైతం ప్రారంభించామని, రాబోయే గణపతి ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలలో జీహెచ్ఎంసీ అధికారులు సైతం పాల్గొన్నారు.