VIDEO: ఆదోనిని జిల్లా చేయాలని ఆందోళన
KRNL: ఆదోని జిల్లా కోసం మేదరి కుల వృత్తిదారులు భార్యా పిల్లలతో బుధవారం రోడ్డెక్కారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో పేదల బతుకులు మారుతాయన్నారు. జిల్లా ఉద్యమానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి మున్సిపాలిటీ ఆదోని అన్నారు. ఆదోని అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలమయ్యారని పేర్కొన్నారు.