'పాకిస్తాన్ భారతీయులపై చేయి వేయాలంటే భయపడాలి'

'పాకిస్తాన్ భారతీయులపై చేయి వేయాలంటే భయపడాలి'

BHPL: జిల్లా కేంద్రంలోని BSF కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో BSF జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్ మాట్లాడుతూ.. అమాయక టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సరైన చర్య అని అన్నారు. పాకిస్తాన్ ఇక భారతీయులపై చేయి వేయడానికి భయపడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BSF నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.