ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

NLR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం లింగసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల అర్జీలను స్వీకరించి, సమస్యలపై అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. మిగిలిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.