ఉప్పల్ స్టేడియానికి మెస్సీ వచ్చేది ఎప్పుడంటే?
TG: మెస్సీ బృందం సాయంత్రం 6:30 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకోనుంది. తొలుత 30 మంది పిల్లలకు ఫుట్‌బాల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జట్టుతో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆనున్నాడు. విన్నర్, రన్నరప్ జట్లకు మెస్సీ, రేవంత్ రెడ్డి గోట్ కప్ అందించనున్నారు. అనంతరం మెస్సీని ప్రభుత్వం తరఫున సన్మానించనున్నారు.